పేదల అన్నంలోనూ కమీషన్లు

తండ్రీకొడుకులిద్దరూ పేదల అన్నాన్ని కూడా వదలలేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ పై ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. అన్నా క్యాంటిన్ల [more]

;

Update: 2019-09-06 04:27 GMT

తండ్రీకొడుకులిద్దరూ పేదల అన్నాన్ని కూడా వదలలేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ పై ఆయన ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. అన్నా క్యాంటిన్ల పేరుతో రెండు కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న తండ్రీ కొడుకులు 230 అన్నా క్యాంటిన్లలో 53 కోట్ల రూపాయలు దోచుకున్నారని ట్విట్టర్ లో ఆరోపించారు. కమీషన్ల రూపంలో దండుకున్నారన్నారు. అవినీతిని త్వరలోనే బయట పెడతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News