విశాఖను అడ్డుకునేందుకు చంద్రబాబు

విశాఖ పట్నం పరపాలన రాజధానిగా కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. న్యాయపరంగా చిక్కులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిలో వేలాది భూములు [more]

;

Update: 2019-12-28 07:36 GMT

విశాఖ పట్నం పరపాలన రాజధానిగా కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. న్యాయపరంగా చిక్కులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిలో వేలాది భూములు కొనుగోలు చేసి అక్రమ సొమ్మును విదేశాలకు తరలించాలని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం సంకల్పిస్తే దానిని చట్టపరంగా అడ్డంకులు చంద్రబాబు కల్పిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలే అడ్డుకుంటారని విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News