మోడీని అనే ధైర్యం లేక…?

ప్రధాని నరేంద్రమోడీని అనే ధైర్యంలేకనే తమపై విమర్శలుచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంటే దానిని వైసీపీ ప్రభుత్వంపై [more]

;

Update: 2019-09-02 03:47 GMT

ప్రధాని నరేంద్రమోడీని అనే ధైర్యంలేకనే తమపై విమర్శలుచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంటే దానిని వైసీపీ ప్రభుత్వంపై నెట్టేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆయన ట్విట్టర్ లో ఆరోపించారు. దేశంలో జీడీపీ తగ్గిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయని, రెండు పంటలకు నీరందించిన విషయాన్ని పచ్చ కళ్లకు కన్పించడం లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News