నేడు సుప్రీంకోర్టులో ఏపీ పిటీషన్ పై?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నెలకొన్న జలవివాదం నేడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ హక్కులు కాలరాస్తూ విద్యుత్తు ఉత్పత్తిని [more]
;
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నెలకొన్న జలవివాదం నేడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ హక్కులు కాలరాస్తూ విద్యుత్తు ఉత్పత్తిని [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నెలకొన్న జలవివాదం నేడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం తమ హక్కులు కాలరాస్తూ విద్యుత్తు ఉత్పత్తిని చేస్తుందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనివల్ల తమకు రావాల్సిన నీటి వాట దక్కకుండా పోతుందని, నీరు వృధాగా సముద్రంలో కలసి పోతుందని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.