సీఐడీ అట్టర్ ప్లాప్ అయింది
సరైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో సీఐడీ విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాజధాని అసైన్డ్ భూముల కేసులో హైకోర్టు స్టే ఇవ్వడాన్ని యనమల [more]
సరైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో సీఐడీ విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాజధాని అసైన్డ్ భూముల కేసులో హైకోర్టు స్టే ఇవ్వడాన్ని యనమల [more]
సరైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో సీఐడీ విఫలమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాజధాని అసైన్డ్ భూముల కేసులో హైకోర్టు స్టే ఇవ్వడాన్ని యనమల స్వాగతించారు. ప్రభుత్వ సూచనల మేరకే సీఐడీ చంద్రబాబు, నారాయణలపై తప్పుడు కేసులు పెట్టిందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకుని, పాలనపై దృష్టి సారించాలని యనమల హితవు పలికారు.