జీవీఎల్ కు మద్దతుగా
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు మద్దతుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలిచారు. పదే పదే జీవీఎల్ పై టీడీపీ నేతలు విమ్శలు చేయడాన్ని తప్పుపట్టారు. రాజధానిపై జీవీఎల్ [more]
;
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు మద్దతుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలిచారు. పదే పదే జీవీఎల్ పై టీడీపీ నేతలు విమ్శలు చేయడాన్ని తప్పుపట్టారు. రాజధానిపై జీవీఎల్ [more]
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుకు మద్దతుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిలిచారు. పదే పదే జీవీఎల్ పై టీడీపీ నేతలు విమ్శలు చేయడాన్ని తప్పుపట్టారు. రాజధానిపై జీవీఎల్ వివరణ ఇచ్చినందుకు ఆయనపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష‌్ప్రచారానికి దిగుతున్నారన్నారు. రాజధాని విషయం రాష్ట్రం పరిధిలోనిదని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని అధికారికంగా వెల్లడించినా ఎలాగైనా అడ్డుకోవాలని ఎల్లో మీడియా కోరుకుంటుందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంటులో కేంద్రమంత్రి వెల్లడించినా ఇంకా ఎల్లో మీడియా అడ్డుకోవాలని చూస్తుందన్నారు.