పోరాటంతోనే సాధ్యం.. వైసీపీ పార్లమెంటరీ సమావేశం

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశానికి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో [more]

;

Update: 2021-07-15 08:21 GMT

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. జగన్ అధ్యక్షతన జరిగిన ఆ సమావేశానికి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడాలని నిర్ణయించారు. కృష్ణా జలాల వివాదంపై కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని డిసైడ్ చేశారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. దిశచట్టం ఆమోదం గురించి ప్రస్తావిస్తామని ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News