నేడు కాపు నేస్తం నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ లబ్ది దారుల ఖాతాల్లోకి ఈ నగదును జమ చేయనున్నారు. [more]

;

Update: 2021-07-22 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ లబ్ది దారుల ఖాతాల్లోకి ఈ నగదును జమ చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ మహిళలకు ఈ పధకం వర్తించనుంది. ఈ ఏడాది ఈ పథకం కింద 3,27,244 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 490 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేయనుంది.

Tags:    

Similar News