నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

వైసీపీ అధినేత జగన్ అధ్కక్షతన నేడు పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి వైసీపీ లోక్ సభ, రాజ్యసభ [more]

;

Update: 2021-07-15 02:32 GMT

వైసీపీ అధినేత జగన్ అధ్కక్షతన నేడు పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకాను్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, పోలవరం నిధులు, రుణపరిమితి తగ్గింపు, ప్రత్యేక హోదా, కృష్ణా జలాల వివాదం వంటి అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ ఎంపీలకు నిర్దేశించనున్నారు.

Tags:    

Similar News