జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను [more]
;
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను [more]
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తుంది. ఈమేరకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణలకు అనుగుణంా అగ్రవవర్ణాల్లోని కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వెలమలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉంది. త్వరలో దీనిపై జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది.