జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడిపల్లి లోని జగన్ నివాసానికి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జాబ్ [more]

;

Update: 2021-07-19 03:27 GMT

ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడిపల్లి లోని జగన్ నివాసానికి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జాబ్ క్యాలండర్ పై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు సీఎం నివాసాన్ని ముట్టడించడానికి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థి సంఘ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేశారు. జగన్ నివాసానికి చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Tags:    

Similar News