Ys jagan : నేటి నుంచి వన్ టూ వన్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేటి నుంచి పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రోజుకు ఎనిమిది మంది ఎంపీలతో జగన్ [more]

;

Update: 2021-09-29 03:23 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేటి నుంచి పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. రోజుకు ఎనిమిది మంది ఎంపీలతో జగన్ సమావేశమవుతారు. వన్ టూ వన్ భేటీలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య ఉన్న పొరపొచ్చాల వంటి విషయాలను జగన్ ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా జగన్ ఎంపీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

Tags:    

Similar News