Ys jagan : కేంద్రమంత్రికి జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ తుది తీర్పును అమలు [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ తుది తీర్పును అమలు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశారు. వంశధార నదీ జలాలపై ట్రిబ్యునల్ తుది తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ రాసిన లేఖలో కోరారు. వంశధార నదీ జలాలను ఏపీ, ఒడిశాలకు పంపిణీ చేస్తూ 2017లో ట్రిబ్యునల్ తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై తుది తీర్పు వెలువడినా ఇంతవరకూ అమలు చేయలేదని జగన్ ప్రశ్నించారు.