Ys jagan : రేపు కడప జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం బయలుదేరి కడపకు చేరుకుంటారు. [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం బయలుదేరి కడపకు చేరుకుంటారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం బయలుదేరి కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ నెల మూడో తేదీన తన మామ గంగిరెడ్డి ప్రధమ వర్థంతిలో పాల్గొంటారు. అక్కడి నుంచి తిరిగి అదేరోజు బయలుదేరి వస్తారు.