Ys jagan : నేడు జగన్ చేతుల మీదుగా 4,097 వాహనాలు

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జగనన్న స్వచ‌్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జగన్ 4,097 [more]

;

Update: 2021-10-02 01:29 GMT

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జగనన్న స్వచ‌్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జగన్ 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణను సమర్థవంతంగా3 చేయడంతో పాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా చర్యలు చేపట్టాలని జగన్ నిర్ణయించారు.

Tags:    

Similar News