వైఎస్ షర్మిలతో ఆళ్ల భేటీ

వైఎస్ షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. షర్మిల, బ్రదర్ అనిల్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి అరగంట సేపు సమవేశమయ్యారు. తెలంగాణలో వైఎస్ షర్మిల [more]

Update: 2021-02-11 12:48 GMT

వైఎస్ షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. షర్మిల, బ్రదర్ అనిల్ తో ఆళ్ల రామకృష్ణారెడ్డి అరగంట సేపు సమవేశమయ్యారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారన్న సమయంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ పంపితేనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడకు వచ్చారని కొందరు అంటున్నారు. జగన్ కు వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఇష్టం లేదని, దానిని వద్దని చెప్పేందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారంటున్నారు. షర్మిల మాత్రం పార్టీ నేతలతో భేటీలను కొనసాగిస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News