telangana corona update nov 5: తెలంగాణలో కరోనా అప్ డేట్

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా [more]

;

Update: 2021-11-05 01:43 GMT
telangana corona update nov 5: తెలంగాణలో కరోనా అప్ డేట్
  • whatsapp icon

తెలంగాణ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,790 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,962 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,879 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,63,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News