బ్రేకింగ్ : తెలంగాణాలో బాగా తగ్గుతున్న కరోనా

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

;

Update: 2020-11-22 03:35 GMT
corona virus, telangana, positive cases, deaths, recovery
  • whatsapp icon

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,63,526 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,430 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 11,643 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,50,453 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News