బ్రేకింగ్ : ఎన్నికలకు ముందు ఆర్జేడీకి భారీ షాక్

ఎన్నికలకు ముందు ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ పార్టీని వీడారు. ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే [more]

;

Update: 2020-09-10 08:42 GMT
ఆర్జేడీ
  • whatsapp icon

ఎన్నికలకు ముందు ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ పార్టీని వీడారు. ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే ఎన్డీఏలో చేరే అవకాశముందని తెలుస్తోంది. బీహార్ లో ఎన్నిలకు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేత పార్టీని వీడటం ఆర్జేడీకి షాక్ గురిచేసినట్లే చెప్పుకోవాలి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో సర్దుబాటు చేసే పనిలో పడ్డారు తేజస్వి యాదవ్.

Tags:    

Similar News